చదువుకొనుట

చదువు కొనుట నేర్చి చదువుకోవుటమాని
ర్యాంకు లంచు వీరు రచ్చ చేయ
విద్య యంత నేడు విపణి వస్తువగుట
కాలమహిమ కాదె కలియుగమున

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత