సత్పాత్ర దానము

సమయ మెరిగి చేయు సత్పాత్రదానమ్ము
ఎంతచిన్నదైన ఎక్కువగును
అవసరమ్ము చూచి అందించ వలెనయ్య
ఏది యెక్కు డనుచు యెట్లుతెలియు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత