గురువు(ఆటవెలది)

చదువు నేర్పు గురువు సంస్కారముల్ నేర్పి
విశ్వ వంద్యుచేయు విద్య నొసగి
భావి పౌరుచేయ భావ్యమగునుకాదె
అట్టి వొజ్జ లున్న యవని మేలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత