చదువు -సంస్కారము(ఆటవెలది)

ఎంత చదివు వున్న యేమిలాభమొదవె
సంస్కృతింప లేని చదువుయేల
చదవు ఘనము కాదు సంస్కారమే గొప్ప
నాగరాజు మాట నమ్ము మింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత