పశువు

పశువు కున్న కరుణ మనుజజాతికున్నచో
పుడమియౌను కాదె పుణ్యభూమి
కరుణలేక మనకు కఠినత్వమున్నచో
మనకు మనుగడేది మట్టి దప్ప

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత