లంచం

సీగ్గుయెగ్గులన్ని చిటికెలో వదిలేసి
జనుల రక్తమెల్ల జలగలాగ
పీల్చివేయునట్టీ పీడకులెల్లరు
తుదకు చిప్ప కూడు తిందురకట

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత