చదువు సంధ్యలు

ఆర్థమవనిచదువు నరయంగవిషమౌను
అరగనట్ట తిండి యదియు విషమె
మూర్ఖ చిత్తు గోష్టి మొదటికె విషమౌను
ముగ్ధ యువతి విషము ముదిమి కింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత