కులవివక్ష
బ్రిటిష్ వారు వండిన వార్చిన సరుకే ఈ కులవివక్ష. గ్రామాల్లో ప్రతి వృత్తికి సమానమైన గౌరవం వుండేది.మెకంజీ వివరాలు సేకరించి రాయించిన ఖైఫీయతుల్లో ఇది స్పష్టమవుతుంది.గ్రామల్లో అందరు అక్క అన్న మామ అత్త అని వరుసలు పెట్టి పిలుచుకొనేవారు.ఇప్పటికి గ్రామాల్లో మనం పరిశీలిస్తే తెలుస్తుందో. పెండ్లి ల్లలో శుభకార్యాల్లో దాదాపు అన్ని కులాల వారికీ ప్రాతి నిధ్యం వుండేది.గ్రామల్లో నాయి బ్రాహ్మణలు రజకులు కుమ్మరి వాళ్ళ ప్రాతి నిధ్యం తోడ్పాటు వుండేది.ఈ విషయం వయోవృద్ధులు అడిగితే తెలుస్తుంది.దేవస్థానాలు అన్ని వృత్తులు వారికీ వారి వృత్తులు ననుసరించి ప్రాధాన్యత లభించేది. తిరుమల దేవాలయములో సన్నిధి గొల్లకున్న ప్రాధాన్యం అందరికీ తెలుసు.ఇటువంటి గొప్ప వ్యవస్థను ఆంగ్లేయుల తమ స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలకై బలిచేశారు. మన చరిత్రను వక్రీకరించడం జరిగి, అదే విషయాన్ని తరతరాలనుంచి పులుము తున్నారు.మన కూహనా లౌకిక వాదుల ఇదే పాటను అందుకున్నారు
ఆదవేని లక్ష్మమ్మ .అవధూత పిచ్చమ్మ , ముమ్మడి వరము బాలయోగి లాంటి వారినీ అగ్రకులాల వారినుంచి అన్ని కులాల వారు నెత్తిన పెట్టుకొని పూజ చేస్తున్నారు.చేస్తారు కూడా
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి