ప్రత్యక్షదైవము

"అస్వాధీనమ్ కధం దైవమ్ 
ప్రకారైరభిరాధ్యతే
స్వాధీనమ్ సమతిక్రమ్య
 మాతరం పితరం గురుమ్!."

భావం.
 ప్రత్యక్ష   దైవాలు  తల్లీ, తండ్రీ, గురువులూ !
  వారిని విడిచిపెట్టి ,   సాధ్యం కాని   దైవాన్ని 
  ఆశ్రయించడ మెందుకు ?!.
భావాను వాదం:--
.అమ్మ నాన్న గురులునతిదగ్గరుండగా
దేవుడేడ యనుచు దేవులాడి
తెలివి మాలినారు తెలివిలేని నరులు
నిజము చెప్పితంచు నింద వలదు
(గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత