పుట్టుపాపి

పుట్టు పాపినయ్య పుణ్యమే లేదాయె
నైత్య బుధ్ధి నాకు నియమ మనుచు
పల్కు చుండు నెపుడు పడరాని పాట్లతో
ఇట్టీ వాడి కన్న యీగమేలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత