1ఎవరు భార్యపుత్రుడెవరోయి కాపురంబు చూడకలుగువింత ఎవరు నీవు రాక యెటునుండి తెలియక తత్త్వ మెరుగ తరమె ధోరణిలోనే 2బాల్యమేమొ నాటపాటలకరుగును యువతి వలపు చిక్కె యవ్వనమ్ము ముదిమి వయసులోన ముసురుకొనునుచింత బ్రహ్మ ముందు మనసు పారదకట! (ముక్తికోరనట్టి మూర్ఖ బుధ్ధి) 3 ప్రాణమున్న వరకె భార్యాను బంధమ్ము కుశలమడుగు తాను కూర్మి మీరు ఊపిరాగగానె నుండును బంధమ్ము మాయదారి జగతి మర్మమింతె
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి