భక్తి పేద

ధనము లేని వాని త్యజనీయు డనియుండ్రు
గుణము లేని వాని కుత్సితండ్రు
భక్తి హీను జూచి పరమనీచుడనెడి
వ్యాస మౌని మాట వాస్తవమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత