వృక్షరక్షణ

వృక్షరక్షణమ్ము వృద్ధి లక్షణంబుగా
పూర్వులన్న మాట  పొల్లుపోదు
చెట్టు నరుకుటున్న చేటుకాలమగుటె
నాగరాజుమాటనమ్ముమింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత