నోరుమంచి

నోరుమంచిదైన నూరుమంచిదగును
పెదవి దాటి పలుక పెద్ద ముప్పె
ఆచితూచిపలుక నానంద మొదువును
నాగరాజు పలుకు నమ్ముమింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత