చట్టము చుట్టమా?

చట్టమెపుడు కాదు చుట్టమెవరికైన
అన్నమాట నిజము యవనిలోన
వెర్రికేకలేల వేరువిధములేదు
విప్లవించి నంత వినరు యెవరు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత