పుస్తకము -హస్తభూషణము

పుస్తకంబు వాని హస్తభూషణమాయె
భావమెరుగులేక భారమాయె
గార్ధ బంబు మోయి గంధపు తరుశాఖి
దానితావి యెరుగ దాని వశమె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత