రాఘవేంద్ర గురువు(1)

రాఘ వేంద్ర గురువు రక్షించు మనలను
సత్య ధర్మ రతడు శాంత మూర్తి
భక్త జనుల కతడు పారిజాత వృక్షము
ఇష్ట కామ్య మెల్ల యిచ్చు నింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత