కలికాలము

కలికాలము
#######
ఆలిపలుకు నీకునాగమవాక్యంబు
ధనపు వాంఛ నీకు ధర్మమాయె
నీదు పలుకులెల్లనిగమశాస్త్రచయము
కలినికాల మిట్లు గడునోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత