ఆదికావ్యం ఆటవెలది)

ఆది కావ్య మిదియె నందమౌరీతి
అందుకొనగ రండి నాదరాన
మనుజ జన్మ కిదియె మార్గంబు చూపుగా
 దాన మొసగినాడు ధాత మనకు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత