శాంతి తుల్యం తపోనాస్తి

శాంతితుల్యం తపోనాస్తి నసంతోషాత్పరంసుఖమ్;నతృష్ణయాఃపరోవ్యాధిః నచధర్మో దయాసమః
అనువాదము
శాంతి కన్న కలదె చక్కనైన తపము
సంతసంబుకన్న సౌఖ్యమేది
వాంచ కన్న కలదె వ్యాదిజగతియందు
దయను మించి నట్టి ధర్మమేమి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత