మతము
1మతము మారు టన్ను మరణంబు పొందుటే
తనదు ధర్మమెల్ల దన్ను గాచు
అన్యధర్మమన్న యసమంజసంబగు
నాగరాజు పలుకు నమ్మి మింక
2తిన్న యోంటి వారి తీరుతెన్నులెరిగి
ఇంటివారినంత యిరుకు బెట్ట
పొరుగు వారితోడ పొగబెట్టగలరు
నాగరాజు మాట నమ్ముమింక
3ప్రభువు చెంతచేర పదివేల రూప్యముల్
కట్టవలయునీవుఖచ్చితంబు
పంపగలము మేము పరలోక యాత్రకు
స్వర్గ పత్రమిదియె సాగు మింక
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి