శల్య సారథ్యం కన్నా కర్ణమైత్రి దురదృష్టం
మూర్ధాభిషిక్తుడై కర్ణుడు పీకింది ఏమీలేదు. ఘోష యాత్రలో గంధర్వునితో చావు దెబ్బలు తిని బంధీయై సుయోధను భార్య భానుమతి శరణార్థిగా వచ్చి తన పతిని రక్షించ మనికోరగా పాండవులు విడిపించిన ఘన చరిత్ర కర్ణునిది. ఉత్తర గోగ్రహణములో అర్జునుని చేతిలో ఉత్తగా ఓడిపోయిన ఘన చరిత్ర కర్ణునిది. తనకు మాత్రమే సొంత మైన కవచకుండలాలను తన జన్మకు కారణమైన సూర్యుడు హెచ్చరించిన మాయా బ్రాహ్మణుడైన దేవేంద్రునకు దానం ఇచ్చి కుండమార్పిడి విధానంలొ శక్తి ఆయుధాన్ని స్వీకరించిన అపరదానకర్ణుడు మరి. తన కర్మానికి గంగలో వదిలిన కుంతీదేవికి వాగ్దానం చేసి అర్జునుని తప్ప అందరినీ వదిలివేసిన దయామయుడు కర్ణుడు.దుర్యోధన కర్ణమైత్రి రాజకీయ పొత్తుకాని నిజమైన స్మేహంకాదు.
ఇటువంటి కుటిల వర్తనులను మహోన్నత కథానాయకులను చేయడం వక రకమైన మానసిక వ్యాధి ప్రకోపము.
కీచకుని పాత్రను ఉదాత్త నాయక పాత్రగా చిత్రించిన ఘనులున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి