చిలిపి దయ్యము

చిలిపి దయ్యమెకటి చిరునవ్వు చిందించి
దరికి రమ్మటంచు చీరి పిల్లి
కాలి బలముతోడ కంగారుతోనీవు
పరుగు తీయ్యగలవు భయముతోడ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత