భూగోళ బుధ్ధి

భూమిగోళమన్న పురుగుతొలొచినట్లు
మంద బుద్ధి కట్లు మతికిదోచు
బల్లపరుపు భూమి బాగుండునట్లుగా
సాకుచూపగలరు సాక్ష్యమనుచు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత