మోము

మోము చూడ మోదంబు కోవెల
మనసు దయను కురియ మార్ద వంబు
పలుకు చిలుకు నెపుడు పరమామృతంబంత
కార్య కరణ యంత కరుణామృతంబౌను
ఇట్టివానికింక యిడిరె నతులు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత