హనుమద్వచనము

ఆత్మబుధ్యా త్వమేవాహం
జీవబుధ్యా త్వదంశకః
దేహబుధ్యాతు దాసోహం
ఇతి మేనిశ్చితా మతిః
(హనుమద్ వచనం)
అనువాదం:--
ఆత్మబుధ్ధితోడ నద్వైత మూర్తిని
తనువుచేత నేను దాసుడైతి
అభ్ధి దేవుడాయె యలనునేనైతిని
హనుమ వచన మిదియెయార్యులార!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత