మహాకవిఝాషువా

కరుణ రసమునంత కమనీయమౌరీతి
మనకు నిచ్చినట్టి మనసు కవికి
సాటియెవరులేరు సాహితీలోకనా
వెలుగులీనునట్టితెలుగు బిడ్డ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత