తండ్రి ఘనత(ఆటవెలది)

తండ్రి ఘనత చేత తనయుండుఘనుడైన
అట్టి కొడుకు జన్మ యధమ మగును
పుత్రు ఘనత తండ్రి పూజనీయుత పొంద
జనకు నొక్క జన్మ సార్థ కమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత