సంస్కృతభాష

సంస్కృతం మృత భాషకాదోయి అమృత భాష. భాషాశాస్త్ర  మనేది  ఒకటి వుందని,అందులో ఇండో ఆర్యన్ లాంగ్వేజ్ ,ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ శాఖలున్నాయని పండితులను అడిగితే సంస్కృతం గొప్ప ఏమిటో తెలుస్తుంది.ఏమి తెలియక ఉబుస పోక మాటలెందుకు.
ఈ ధోరణి ఎలా వుందంటే , నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు" నాజీవితంలో ఇంత వాన చూడలేద"న్న తంతులా వుంది. సంస్కృత పదం లేకుండా అచ్చతెలుగు లో మాట్లాడు చూద్దాము. వీలు చూసుకొని పరవస్తు చిన్నయ సూరి బాలవ్యాకరణం తత్సమ పరిఛ్చేదము చదివితే తెలుస్తుంది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత