గ్రంధపఠనము(,ఆటవెలది)

గ్రంధ పఠన చేయ కలుగువిజ్ఞానమ్ము
లోకరీతి తెలియు లోతుగాను
కలిమి కన్న బుధ్ధి ఘనమకాదెమనకు
పుస్తకంబు మనకు నేస్త మయ్య
(పుస్తక పఠన దినోత్సవ సమర్పితము)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత