ఆధునిక వస్త్రధారణ

ధనములేక వారు దారిద్ర్యమందగా
ధనము కలిగి వీరు ద్రాభలైరి
చింపిగుడ్డకట్టు చిత్తచాంచల్యము
వీరికెట్లు కలిగె వింతగాను

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత