అత్తగారిల్లు

మూల శ్లోకం -భావాను వాదం
"ఆసారె ఖలుసంసారె సారం శ్వశుర మందిరం
హిమాలయా హరిస్సేతే
హరిస్సేతే మహోదధిః"
సారమేమిలేని సంసార మందున
శ్వశుర మందిరమ్ముస్వర్గమగును
శివుడు చేసెగాదె శీతాద్రివాసమ్ము
పాలకడలి హరికి పాన్పుగాదె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత