ఆత్మ కీర్తనమ్ము

మతము మారు టన్ను మరణంబు పొందుటే
తనదు ధర్మమెల్ల దన్ను గాచు
అన్యధర్మమన్న యసమంజసంబగు
నాగరాజు పలుకు నమ్మి మింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత