అమ్మానాన్నలు

జగ్గు జగ్గుమనుచు  జాతర్లు చేయగా
పామరుండు మెచ్చు భ్రష్ట బుధ్ధి
అన్న యగునె పెద్ద దున్నయగుననచు
తలచ వలయు మనము తర్క బుధ్ధి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత