తిట్టు కవిత

తిట్టుతినుటలోనాకెంత తీరుబడియొ
తిట్లుతినకున్న నాకేమొ తోచదాయె
బాల్యమాదిగా యీబుధ్ధి ప్రబలమాయె
మాన్పశక్యంబు కానట్టి మంకుతనము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత