వేదాంత వేద్యడు
వైకుంఠ వాసుండు వైళంబ తానంత
గరుడవాహనుడైయి కదలిరాగ
నిత్యానపాయిని నీరజాక్షునిరాణి
పద్మాక్షు తోపాటు భక్తాళి బ్రోవగా
అర్ధాంగ లక్ష్మియె నరుగు దెంచె
ఆదిశేషుడెపుడు నాలవట్టమటుల
ఆతపరక్షణ మాచరించ
నగమోముతోనంత నారాయణుండంత
విశ్వ రక్షణచేయు శాశ్వతుండు
ఆ.వే.గరుడ గమనుడతడు గాంభీర్యం హృదయుండు
భక్త జనుల కాచి భద్ర మొసగు
నయన
శివుని హృదయ సరసి చిద్విలాసియతడ
అవని జనుల కాచు నాప్తుడితడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి