యతి మతి

యతిని వదల కుండ యత్నమొనరజేసి
పతిని వెదుకు మనుచుపట్టుబట్ట
ఆత్మశాంతి కొరకు నలమటించు మగడు
సన్యసించె ననచు సంశయించ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత