శాంతి భ్రాంతి మతము

శాంతి మతము కాదు భ్రాంతిమనుట లెస్స
శాస్త్ర వేత్త లెల్ల చచ్చి నారు
రక్త పాన మతులు రాక్షసాకృతులయ్య
ద్రాక్ష పాన మతులు ద్రాభ లయ్య

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత