జీవహింసపై చర్చ

ఎవరు ఎందుకోసం ఏ జంతువును చంపినా కేవలం అది హింసాయుతకార్యమే. దానికి భక్తి ముసుగువేయడం కేవలం అజ్ఞానం. భగవంతుడు  హింసను కోరాడు.అలా కోరిన వాడూ భగవంతుడనే పేరుకు అర్హుడూకాడు.
 (ఇందుకు అపవాదం ఈ జంతువుల వల్ల ఇతరులకు సామూహికంగా అపకారం కలిగినప్పుడు మాత్రమే).
జంతువులకు కేవలం మాంసము, ప్రాణమే కాదు ఆత్మ, మనసులుంటాయి.అవి కూడా మనవల్లే సంతోష సుఖాది అనుభూతులు ఉంటాయి.
వాటి భాషకు మనకు అర్థం చేసుకొనే నైపుణ్యంలేకపోవడం వల్ల వాటిని  నిర్ధాక్షిణ్యంగా వధించి వండుకు తింటున్నాము.అపకారం చేసే జంతువులనైనా మానవులనైన మట్టు పెట్టక తప్పదు.ఆ విషయం ఉదహరించాను.దశరథుడు, పాండరాజుల వేట ప్రహసనము ప్రమాదంగా మారడం మన ఇతిహాసాల్లో చూడవచ్చు.ఏదేమైనా "ఆత్మవత్ సర్వభూతాని" ఇది భారతీయ ధర్మం.క్షత్రియుల వేట ధర్మం అనేది సార్వజనీన ధర్మం కాదు.it is not blanket order
శృంగేరి లో గర్భస్త మండూకానికి  సర్పము నీడ నివ్వడం, మున్యాశ్రామల్లో కౄరసాధుజంతువులు కలిసి వుండడము గ్రాహ్యము.కేవలం జంతుబలులను,ఆహారార్థము జంతువధ కౄరము నేరము. 
కొందరు మతస్థులకు జంతువులను భగవంతుడు మానవులు ఆహారార్థము సృష్టించాడనే మూఢనమ్మకముందిఅపకారం చేసే జంతువులనైనా మానవులనైన మట్టు పెట్టక తప్పదు.ఆ విషయం ఉదహరించాను.దశరథుడు, పాండరాజుల వేట ప్రహసనము ప్రమాదంగా మారడం మన ఇతిహాసాల్లో చూడవచ్చు.ఏదేమైనా "ఆత్మవత్ సర్వభూతాని" ఇది భారతీయ ధర్మం.క్షత్రియుల వేట ధర్మం అనేది సార్వజనీన ధర్మం కాదు.it is not blanket order.
Nageswarasastry Kodimaduguతనయందు యఖిల భూతముల యందు
నొకభంగి "సమ"*హితత్వం"బున పరగువాడు
ఇది శుకయోగీంద్రుని సందేశం
శ్రీమద్ భాగవతం లో కపిల దేవహూతి సంవాదంలో
"అథమాం సర్వభూతేషు  భూతాత్మానం కృతాలయం
అర్చయేత్ దాన మానాభ్యాం 
మైత్ర్యా అభినైన్నేన చక్షుసా"
ఇక శ్రీమద్ భగవద్గీత
"ఈశ్వర సర్వభూతానాం  హృద్దేశో అర్జున తిష్టతి"
ఇక కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం లో"  పశుమారణ కర్మదారుణా అనుకంపా మృదురేవ శోత్రియః" అని మృదుమృదులంగా వ్యంగ్య మర్యాదతో మనకు సందేశమిచ్చారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత