పదవి

వ్యక్తి చేత పదవి వాసికెక్క వలయు
పదవి వలన ఘనత పొందలేరు
పదవియూడగానె పాతాళమునక్రుంగు
నరుని బ్రదుకు చూడనరకమగును

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత