మంచి మనసు

వల్ల కాటి శాంతి వసుధకోరదెపుడు
మంచి మనసు కల్గి మసులుకొమ్ము
మతపు చిచ్చు కన్న మానవత్వంబును
పెద్ద మనసుతోడ పెంచవలయు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత