చదువు-సంస్కారము

వినయమొసగనట్టి విద్యతో పనియేమి
సరసమెరుగనట్టి దానియేలు
ధర్మమెరుగనట్టి ద్రవ్యమ్ము ధర్మమే
తండ్రి మాట వినని తనయుడేల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత