పదవి

చదువు లేనివాడు చక్రంబు తిప్పును
విద్యయున్నవాడు విధము చెడును
పదవి బలుపుచేత బలయుడై చెలరేగి
మంచివారికెపుడు మంటపెట్టు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత