మానవ జన్మ

మానుష్య దుర్లభం ప్రాప్య నిత్యం 
యస్తునాసాధయేత్
సయాతి నరకం ఘోరం 
కో222న్యస్తస్మాచేతసః(అనుశ్లోక భావానువాదం)

మనుజ ధర్మమంది పరమార్థ మెరుగుకు
పనికి మాలిన ట్టి పనులతోడ
ప్రొద్దు బుచ్చువాడు పోవునునరకమ్ము
మూర్ఖజనులలోన మొదటి వాడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత