కాళరాత్రి

కాళరాత్రి యనుచు కంగారు పడకండి
కరుణ చూపి కాచు కన్నతల్లి
చీక టెల్లె తాను చిక్కనైననలుపు
గార్ధ భంబు నెక్కి కాచుమనల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత