గతి తర్కము

యుగము లెన్నొ గడిచె జగతిగతియుమారె
క్రొత్త కూడా నేడు ప్రాతదాయె
ప్రగతి పదము పేరప్రజల పరుగులాయె
యంత్రం జీవనమ్మె  మంత్రమాయె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత