బలిచక్రవర్తి గొప్పదనము

నశ్వరమైన వైభవాలకన్న విష్ణు చరణములే విశిష్ట మైనవి అతని పాదములే దొరికిన తరువాత తుచ్ఛమైన సంపదలేపాటివి.
బలిచక్రవర్తి నష్టానికి వ్యాపారం చేయలేదు బుధ్ధిమంతుడు కాబట్టి  లాభసాటి బేరం చేసి విష్ణువునే తనకు ద్వార పాలుకునిగా చేసిన మహనీయుడు.
సామాన్యంగా బలిచక్రవర్తిని మోసపోయినట్లుగా చూపిస్తారెందుకో

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత