గ్రామ్య భాష(ఆటవెలదులు)

గ్రామ్య భాష కేల గ్రాంధిక సంధులు
ఉపవాస మేల నుడుత కింక
 జన్నదంబు.మార్పు.చపలచిత్తునకేల
ఊరకున్న మేలు నుత్తమంబు

వెల్ల డిం.చి బోకు వెంగలి తనముతోడ
నీదు లోప మెపుడు నిశ్చయంబు
జగతి లోని నరులు జల్లకొట్టుగలరు
నాగ రాజు వాక్కు నమ్మ. వలయు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత