ఉచితానుచితములు (ఆటవెలది)

ఉచిత మనుచు మనల నూరించు పాలన
బధ్ధకంబు పెంచు ప్రజల నెంతొ
ఉచిత మౌనె మనకు నుచితంబుగా పొంద
మరవ కండి మీరు మరల మరల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత