నేతిబీర

నేతిబీరలోని నేయివలెను
లౌకికంబులోని లౌక్య బుధ్ధి
మతరహితముపేర మత్తు చల్లగలరు
సామ్యవాదమనుచు చంపగలరు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత